Karuna Sampannuda Song Lyrics in Telugu & English
Karuna Sampannuda is the latest Chistian song 2022 From the Album of "Sreekarudaa Naa Yesayya".This Album Written By Hosanna Ministries.This Song Was Sung By Pas.John Wesly.
Hosanna Monistries Official Youtube Channel
{getToc} $title={Table of Contents}
Song :Karuna Sampannuda
Album:Sreekarudaa Naa Yesayya
Singer : Pastor John Wesley(hosanna Ministries)
Karuna Sampannuda Song Lyrics Telugu
కరుణాసంపన్నుడా - ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే - నిరంతరం నేను ప్రకటించెద
నాపైన ప్రేమ చూపించి - నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా - నీ కోసమే నా జీవితం
||కరుణా||
1.ఏ నాడు ననువీడని - నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే - సందడిని చేసెను||2||
అనువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే
ప్రతీక్షణము దరిచేరి - నన్నేతాకెను||2||
ఆ వాక్యమే ఆరోగ్యమై - జీవింపజేసి నన్నే నడిపించెను
||కరుణా||
2.ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని||2||
నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే - నీ స్నేహ బంధము||2||
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను - నడిపించుమా - స్థిరపరచుమా
||కరుణా||
3.నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్న ఈ నీరీక్షణే - సన్నిధిలో నిలిపినది||2||
నాకోసం నిర్మించే - సౌందర్య నగరములో
ప్రణమిల్లి చేసేదను - నీ పాదాభివందనం||2||
తేజోమయా నీశోభితము - నే పొందెద కొనియాడెద
||కరుణా||
Karuna Sampannuda Song Lyrics English
Karunasampannudaa - dheerudaa sukumaaruda
Nee prabhava mahimalane - nirantharam nenu pakatinchedha
Naapaina prema choopichi - naa koraku thyagamaithive
Naa yesayyaa saathvikuda - nee kosame naa jeevitham
||Karuna||
1.Yenaadu nanuveedani - nee prema sandhesamu
Naa hrudhaya seemalone - sandhadini chesenu||2||
Anuvanuvu balapariche - nee jeevapuvaakyame
Pratheekshanu dharicheri - nanne thakenu||2||
Aa vaakyame aarogyamai - jeevimpajesi nanne nadipinchenu
||Karuna||
2.Ee vintha lokamlo - nee chentha cherithini
Yenaleni premalone - aadharana pondhini||2||
Nee krupalo nilipinadhi - nee premabandhamu
Anudhinamu makarandhame - nee sneha bandhamu||2||
Aa premalone kadavaraku nannu - nadipinchumaa - sthiraparuchumaa
||Karuna||
3.Nee vechiyunnanu - nee mahima prathyakshathakai
Naakunna ee nereekshane - sannidhilo nilipinadhi||2||
Naakosam nirminche - soundharya nagaramulo
Pranamilli chesedhanu - nee paadhabhi vandhanam||2||
Thejomayaa nee sobhithamu - nee pondhedha koniyaadedha
||Karuna||
Mores Songs From Hosanna Ministries
- నేను వెళ్లే మార్గము
- పాడెద స్తుతి గానము
- మహదానందమైన యేసయ్య సన్నిధి
- శ్రీకరుడా నా యేసయ్యా
- అతిసుందరుడవు
- అమరమైన ప్రేమ
- దేవుని సంకల్పం