Naathone Vunnavayya Song Lyrics - Joshua Gariki Christian Song Lyrics

Naathone Vunnavayya Song Lyrics in Telugu & English

Naathone Vunnavayya is the latest Christian Song Written by Joshua Gariki ,Tuned and Sung by Joshua gariki Rambabau and Music Composed by Jk Christopher.

{getToc} $title={Table of Contents}

Lyrics, Tune, Sung : Joshua Gariki
Music: JK Christopher
Tabala : Bro Anil

Nathone Vunnavayya lyrics in Telugu

నాతోనే ఉన్నావయ్య - క్షేమం ఇచ్చావయ్య
నాతోడై ఉన్నావయ్యా - నన్నాధరించావయ్యా||2||
నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ ||2||
యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2||
            
1. కృంగినవేళలో - దిగులుపడిన సమయములో ||2||
    లేవనెత్తి నడిపించావు - ధైర్యమిచ్చి బలపరిచావు||2||
    అండగా నీవుండి - మెండుగా దీవించావు..
    నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్||2||
    యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
    యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2||
                            ||నాతోనే ఉన్నావయ్య||

2.ఎదురైనా శ్రమలెన్నెన్నో - అడ్డొచ్చిన అవరోదాలెన్నో||2||
  నా పక్షమున నీవున్నావు - పగలు రేయి కాపాడావు||2||
అండగా నీవుండి - మెండుగా దీవించావు..
నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ ||2||
యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా
యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2||
                           ||నాతోనే ఉన్నావయ్య||

Nathone Vunnavayya lyrics in English

Naathone Vunnavayya - Kshemam ichavayya
Naathode Vunnavayya - nannadharinchavayya||2||
Ninupaadi keerthinchedan - koniyadi ganaparichedan ||2||
Yesayya Yesayya - naa balamu nevayya
Yesyya yesayya - naa kanni neevayya||2||


Post a Comment

Previous Post Next Post

Contact Form