Nee Sannidhilo anandhame Song Lyrics - నీ సన్నిధిలో ఆనందమే - Joshua Shaik Christian Song lyrics

Nee Sannidhilo anandhame Song Lyrics

Nee Sannidhilo anandhame Song Written and Produced by Joshua Shaik,Tuned by Kavitha Shaik,Music Composed by Pranam Kamalakhar and Sung by Haricharan

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Tune : Kavitha Shaik
Vocals : Haricharan
Keys : Stephen Devassy
Guitars : Keba Jeremiah
Veena : Haritha
Chorus : Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga

Nee Sannidhilo anandhame Song Lyrics in Telugu

నీ సన్నిధిలో ఆనందమే - నీ సేవలోనే సంతోషమే

స్తుతులందుకో స్తోత్రార్హుడా - పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా  - మహిమ ఘనత నీకే దేవా
                                           "నీ సన్నిధిలో"
1.  మా హృదయాలను నీ ఆలయముగా
     నీ ఆలయమే మా దాగు చోటుగా||2||
    
     నీ చిత్తము మాలో నెరవేరగా
     పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా||2||

     కృప చూపుము దేవా - దీవించు ప్రభువా
     నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
     కరుణించుమా కరుణామయా  - మహిమ ఘనత నీకే దేవా
                                         "నీ సన్నిధిలో"
2.   నీ మహిమార్థమే మా క్రియలన్నియు
      నీ కనికరములే  మేలులన్నియు||2||

      విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
      నీ వాక్య వెలుగులో దర్శించుమా||2||
  
     దరి చేర్చు ప్రభువా - పరలోక దేవా 
     కడ వరకు మమ్ము నడిపించుమా
     కరుణించుమా కరుణామయా  - మహిమ ఘనత నీకే దేవా
                                        "నీ సన్నిధిలో"

Nee Sannidhilo anandhame Video

Post a Comment

Previous Post Next Post

Contact Form