Prakatinthunu Nee Goppa karyamul Song Lyrics
Prakatinthunu Nee Goppa karyamul Song Lyrics in Telugu
ప్రకటింతును నీ గొప్ప కార్యముల్
ప్రస్తుతింతును నీ మహిమ కార్యముల్ ||2||
ఓ శాంతిధాత నా యేసుదేవా భజియింతును అనుక్షణము ||2||
||ప్రకటింతును||
1.నా బ్రతుకు దినములన్నియును నీ ప్రేమగీతం పాడెదను
నను దర్శించిన నీ ప్రేమవాక్కును ఆశ్చర్యమైన నీ కృపను ||2||
మార్గమందు చిక్కులొచ్చినా చేయలేవని నిందలేసినా||2||
ప్రకటింతును ప్రస్తుతింతును||2||
|| ప్రకటింతును||
2.నను బలపరచే నీ గొప్ప శక్తిని నను స్థిరపరచై నీ బాహుబలమును
ఎన్నడు తరగని ప్రభావ మహిమను ఎన్నడు మారని వాగ్దానముల్ ||2||
చింతలెన్ని నాకు కల్గినా నిందలెన్ని నన్ను చుట్టినా ||2||
ప్రకటింతును ప్రస్తుతింతును ||2||
||ప్రకటింతును||
Prakatinthunu Nee Goppa karyamul Song Lyrics in Telugu
Prakatinthunu nee goppa karyamul
prasthuthinthunu nee mahima kaaryamul||2||
O saanthidhatha naa yesudevaa bhajiyinthunu anukshanamu||2||
||Prakatinthunu||
1.Naa brathuku dinamulanniyunu nee premageetham paadedhanu
Nanu dhrsinchina nee premavaakkunu aaschyaryamaina nee krupanu||2||
Maargamandhu chikkulochinaa cheyalevani nindhalesinaa||2||
Prakatinthunu prasthuthinthunu||2||
||Prakatinthunu||
2.Nanu balaparache nee goppa shakthini nanu sthiraparache nee baahubalamunu
Ennadu tharagani prabhava mahimanu ennadu maarani vaagdhaanmul||2||
Chinthalenni naaku kalginaa nidhalenni nannu chuttinaa||2||
Prakatinthunu prasthuthinthunu||2||
||Prakatinthunu||