Krupagala Deva Lyrics in Telugu & English
Krupagala Deva is the Latest christian Song in 2021,from the 31st Album NAA HRUDAYA SARADHI.it was Written by Hosanna Ministries, Sung by Pastor Abraham
Krupagala Deva lyrics in Telugu
నీ చరణములే నే కోరితిని – నీ వరములనే నే వేడితిని
|| కృపగల దేవా||
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా ||2||
|| కృపగల దేవా||
1. త్రోవను చూపే తారవు నీవే – గమ్యము చేర్చే సారధి నీవే||2||
జీవనయాత్ర శుభప్రదమాయే – నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయకాంతిలో నను నడుపుము – నా హృదిని నీ శాంతితో నింపుము||2||
|| కృపగల దేవా||
2.కృప చూపి నన్ను అభిషేకించి – వాగ్దానములు నెరవేర్చినావే||2||
బహు వింతగా నను ప్రేమించినావే – బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును – నీ దివ్యమహిమలను ప్రకటింతును||2||
|| కృపగల దేవా||
3.నా యేసురాజ వరుడైన దేవా – మేఘాల మీద దిగివచ్చువేళ
ఆకాశవీధిలో కమనీయ కాంతిలో – ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో – జీవింతు నీలోనే యుగయుగములు||2||
|| కృపగల దేవా||
Krupagala Deva lyrics in English
Krupagala Deva dayagala raja||2|| – cherithi ninne bahughanateja
nee cheranamule ney korithini – nee varamulane ney vedithini
||Krupagala Deva||
sarvadhikaari neeve deva – naa sahakaari neeve prabhuva
naa korikale saphalamu chesi – alochanale neraverchithivi
arpinchedanu naa sarvamunu neeke deva
aaradhinchi aanandhincheda neelo devaa ||2||
1.Throvanu chupi thaaravu neeve – gamyamu cherche saaradhi neeve ||2||
jeevanayathra shubhapradhamaaye – naa prathi pradhana parimalamaaye
nee udayakaanthilo nannu nadupumu – naa hrudhini nee shanthitho nimpumu ||2||
||Krupagala Deva||
2.krupachupi nannu abhishekinchi – vagdhanamulu neraverchinaave ||2||
bahu vinthagaa nannu preminchinaave – balamaina janamugaa nannu maarchinaave
nee keerthi jagamantha vivarinthunu – nee divyamahimanu prakatinthunu ||2||
||Krupagala Deva||
3.Naa yesu raja varudaina deva – meghala meeda dhigi vachhu vela
aakashaveedilo kamaniya kanthilo – priyamaina sanghamai ninu cheredhanu
nilichedanu neethone siyonulo – jeevinthu neelone yugayugamulu||2||
||Krupagala Deva||