Neetho Samamevaru Song Lyrics | నీతో సమమెవరు

Neetho Samamevaru Song Lyrics in Telugu
పల్లవి:
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు
నీలా క్షమియించేదెవరు – యేసయ్యా
‘నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు’ (2)
చరణం:1
లోక బంగారము – ధన ధాన్యాదులు
ఒక పోగేసినా – నీతో సరితూగునా
జీవ నదులన్నియు – సర్వ సంద్రములు
ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా(2)
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన
నీవేగా చాలిన దేవుడవు(2)
||నీతో||
చరణం:2
పలు వేదాలలో – మత గ్రంథాలలో
పాపమే సోకని – పరిశుద్దుడేడి
పాప పరిహారార్థం – సిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు(2)
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా
నీవేగా మంచి దేవుడవు(2)
||నీతో||
చరణం:3
నేను వెదకకున్నా – నాకు దొరికితివి
నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి – తరచు రేపితిని
నన్నెంతో సహించి – క్షమియించితివి(2)
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి
నీవేగా విమోచకుడవు(2)
||నీతో||
Neetho Samamevaru Song Lyrics in English
Pallavi:
Neetho samamevaru neela premichedhevaru
Neela kshaminchedhevaru yesayya
Neela paapikai pranam pettina vaarevaru(2)
Charanam:1
Loka bangaramu dhana dhanyadhulu
Oka pogesina neetho sarithooguna
Jeeva nadhulanniyu sarvasandhramulu
Okatai yegasinaa ninnu thaakagalava(2)
Loka sowkyalanni oka chota kummarinchina
Neevega chalina dhevudavu(2)
||Neetho||
Charanam:2
Palu vedhalalo matha grandhalalo
PapAme sokani parishudhudedi
Papa pariharardham siluva maranamondhi
Thirigi lechinatti dhaiva narudevvaru(2)
Neela parishudha dhevudevarunnarayya
Neevega manchi dhevudavu(2)
||Neetho||
Charanam:3
Nenu vedhakakunna naakuu dhorikithivi
Nenu preminchakunna nannu preminchithivi
Palu gaayalu chesi tharachu repithini
Nannetho sahinchi kshaminchithivi(2)
Neela jaaligala premagala dhevidedi
Neevega vimochakudavu(2)
||Neetho||