Alankarinchunu Song Lyrics | అలంకరించునే

దేవుడు, డాక్టర్ పాల్ దినకరన్గారికి 2023వ సంవత్సరము కొరకు వాగ్దానమును అనుగ్రహించాడు మరియు అభిషేకించబడిన పాటల రచయితలు మరియు సంగీతకారుల సహాయంతో, ఈ సంవత్సరం మేము 3 భాషలలో ఈ పాటను సిద్ధపరిచాము. యెషయా 61:3లోని వాగ్దానము ఆధారము చేసుకొని మేము మీకు ‘అలంకరించును’ అను పాటను అందిస్తున్నాము.
“బూడిదెకు ప్రతిగా పూదండను దేవుడు మీకు అనుగ్రహించును”
Alankarinchunu Song Lyrics in Telugu
పల్లవి:
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచి పోవునా (2)
ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2)
స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)
చరణం:1
నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే (2)
తరగిపోను నేను అణగార్చబడను నేను (2)
(స్తుతింపజేయునే)
సరిచేయు వాడే ఓ…స్థిరపరచినాడే
బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో అలంకరించునే.
చరణం:2.
విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు
ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే 2)
కూలిన కోటను రాజగృహముగా మార్చును (2)
(స్తుతింపజేయునే) (నా మనస్సా)
Alankarinchunu Song Lyrics in English
Pallavi:
Naa manassa ayana marachunaa
Devudu ninnu marachipovunaa (2)
Ayane ni badhalanni kanumarugu cheyune
Anandha thailamu neepai kummarinchune
Sthuthimpajeyune ninnu alankarinchune
Kolpoyinadhanthaa punarudharinchune (2)
Charanam:1
Nitturpu shabdhamu ninnu nee hadhulannitilo
Samrudhi ganalenno idhi modhalu vinabadune (2)
Tharagiponu nenu anagaarchabadanu nenu (2)
(Sthuthimpajeyune)
Saricheyu vaade oo.. sthiraparachinaade
Balaparachinaade poornunni cheyune
Sari chesi ninnu hechinchina prabhuvu
Ee noothanavatsaramulo alankarinchune
Charanam:2
Vicharinche vaaru leka ontariyai yunna neeku
Aarogyamu dhayachesi paripaalana nichune (2)
Koolina kotanu raajagruhamugaa maarchunu (2)
(Sthuthimpajeyune) (Naa manassa)
Video Song-