Enduko Nanninthaga Neevu Lyrics | ఎందుకో నన్నింతగా నీవు

Enduko Nanninthaga Neevu Lyrics In Telugu
పల్లవి:
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
‘హల్లెలూయ యేసయ్య”2″
చరణం:1
నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి”2″
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే”2″
‘హల్లెలూయ యేసయ్య”2″
ఎందుకో నన్నింతగా
చరణం:2
నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలిక లోనే నివశించమన్నావు”2″
నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో”2″
‘హల్లెలూయ యేసయ్య”2″
ఎందుకో నన్నింతగా
చరణం:3
నా మనవులు ముందె నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె”2″
ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్”2″
‘హల్లెలూయ యేసయ్య”2″
ఎందుకో నన్నింతగా
Enduko Nanninthaga Neevu Lyrics In Telugu
Pallavi:
Enduko nanninthaga neevu preminchithivo deva
Andhuko na dheena sthuthi paathra
Halleluya yesayya”2″
Charanam:1
Naa papamu bapa nararoopi vainaavu
Naa shapamu bhapa naligi vreladithivi
Naaku chaalina devudavu neeve naa sthanamulo neeve
‘Halleluya yesayya”2″
(Enduko nanninthaga)
Charanam:2
Ni roopamu naalo nirminchi yunnavu
Ni polika lone nivasinchamannavu
Neevu nannu yennukontivi nee korakai nee krupalo
‘Halleluya yesayya”2″
(Enduko nanninthaga)
Charanam:3
Naa manavulu mundhe ni manasulo neravere
Naa manugada mundhe ni grandhamulonunde
Emi adhbutha prema sankalampam nenemi chellinthun
‘Halleluya yesayya”2″
(Enduko nanninthaga)
Enduko Nanninthaga Neevu Video Song