Gaganamu Nundi dhigivachi - Dr.John Wesly & Blessie Wesly - Christmas Song Lyrics

gaganamu nundi digivachi

Gaganamu Nundi dhigivachi  Song Lyrics

Gaganamu Nundi dhigivachi latest Christian Christmas Song Written and tuned by Dr.John Wesly Music Composed by John Pradeep and Sung by Dr.John Wesly & Mrs.Blessie Wesly

Lyric & Tune: Dr.John Wesly
Voice: Dr.John Wesly & Mrs.Blessie Wesly
Music: John Pradeep 

Gaganamu Nundi dhigivachi Song Lyrics in Telugu

గగనము నుండి  దిగివచ్చి
పశువుల తోట్టెలో పవళి౦చ 
తన ప్రేమను యేసయ్య వెల్లడి చేశాడు
పాపమున౦తా క్షమించి
బాధలను తొలగించి
తన కృపను ఆశ్చర్య౦గా కను పరిచాడు

ఇది కాదా ఆన౦ద౦
ఇది కాదా స౦తోష౦
ఇది కాదా ఉత్సాహం  మనకందరికి||2||

శోక౦ని౦డిన లోక౦లో శాంతిని  ఇచ్చాడు
చీకటి నిండిన లోక౦లో వెలుగును ప౦చాడు||2||
పశువుల తొట్టెలో పుట్టిన గాని
దీనుడిగా ఏతె౦చినగాని పావన పరిచాడు  సర్వ లోకాన్ని||2||

ఇది కాదా ఆన౦ద౦ 
ఇది కాదా స౦తోష౦
ఇది కాదా  ఉత్సాహం మనకందరికి ||2||

దేష౦ని౦డిన లోక౦లో ప్రేమను ప౦చాడు
భయముతో నిండిన మనఘలకు ధైర్య౦ ఇచ్చాడు ||2||
దూతల  సైన్యం స్తోత్ర అర్పణతో తూర్పు జ్ఞానుల సాగిలపడగా 
మహిమను  పొందారు లోక రక్షకుడు||2||

ఇది కాదా ఆన౦ద౦ 
ఇది కాదా స౦తోష౦
ఇది కాదా ఉత్సాహం  మనకందరికి||3||

Post a Comment

Previous Post Next Post

Contact Form