Vinarandi Naa Priyuni Visheshamu Song Lyrics
Vinarandi Naa Priyuni Visheshamu is the New Year christian Song in 2020 from the Album Manoharuda, it was Written by Hosanna Ministries, Sung by Priya Himesh
Vinarandi Naa Priyuni Visheshamu lyrics in Telugu
వినరండి నా ప్రియుని విశేషము…
వినరండి నా ప్రియుని విశేషము-నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు
వినరండి నా ప్రియుని విశేషము-నా ప్రియుడు వరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని - ప్రేమకు రూపము చూసితిని||2||
ఆహ !ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే
||వినరండి||
1.మహిమతో నిండిన వీధులలో - బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో||2||
జతగా చేరెదను ఆ సన్నిధిలో - కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో - నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే
||వినరండి||
2.జగతికి రూపము లేనప్పుడు - కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు||2||
స్తుతినే వస్త్రముగా ధరించుకొని - కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని - నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును
||వినరండి||
3.తలపుల ప్రతి మలుపు గెలుపులతో - నిలిచె శుద్ధ హృదయాల వీరులతో||2||
ఫలము ప్రతిఫలము నే పొందుకొని - ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని - ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు
||వినరండి||
Vinarandi Naa Priyuni Visheshamu lyrics in English
Vinarandi naa priyuni visheshamu...
Vinarandi naa priyuni visheshamu - naa priyudu sundharudu mahaa ghanudu
Vinarandi naa priyuni visheshamu - naa priyudu varudu mahaa ghanudu
naa priyuni needalo cherithini - premaku rupamu chusithini||2||
aha! entho manasanthaa ika aananadhame
thanuvantha pulakinchi mahadaanandhame
||vinarandi||
1.Mahimatho nindina veedhulalo - booralu mroge aakasha pandhirilo||2||
jathagaa cheredhamu aa sannidhilo - kurise chirujalle premaamruthamu
naa priya yesu nanu chusi nanu chusi dhari cherune
jathagaa cherudanu aa sannidhilo - naa premanu priyuniki thelipedhanu
kanneru thudichedhi naa prabhuve
||vinarandi||
2.Jagathiki rupamu lenappudu - korenu nannu thana koraku naa prabhuvu||2||
sthuthine vasthramugaa dharinchukoni - krupane jayadhvanitho keerthinchedhanu
naa prabhu yesu chentha cheredhanu
sthuthine vastramugaa dharinchikoni - naa prabhu yesu chenthana cheredhanu
yugamoka kshanamuga jeevinthunu
||vinarandi||
3.Thalapula prathi malupu gelupulatho - nilicheda shuddha hrudhayaala veerulatho||2||
phalamu prathiphalamu ne pondhukoni - priya yesu raajyamulo ne nilichedhanu
aa shubhavela naakentho aanandhame
phalamu prathiphalamu ne pondhukoni - aa shubhavela naakentho aanandhame
||vinarandi||