Okapari thalachina song Lyrics
Okapari thalachina is the Latest Christian Song written by Y.Sunil kumar, Produced By Joshua Shaik, Sung by Hariharan and Music Composed by Pranam Kamalakhar
Song Lyrics | Okapari Thalachina |
Vocals | Hari Haran |
Music | Pranam Kamalakar |
Okapari thalachina song Lyrics in Telugu
పల్లవి:
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా 2
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ
ఇదే కదా నీ ప్రేమ చరితం. || ఒకపరి ||
చరణం:
1.నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు
విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్
నిన్నే సేవింతును. ||ఒకపరి||
2.శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా
దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా
తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై
నన్నే నడిపించేనా..... || ఒకపరి ||
Okapari thalachina song Lyrics in English
pallavi:
okapari thalachina yesuni prema amrutham kadaa
vinayamu kaligi vedakina vaariki vidithame sadaa
kaanaraadu anveshinchina ilalo nee premaa
maripodu sthiti yedaina maapai nee thraana
ide kadaa nee prema charitham.
||okapari||
Charanam:
1.nee karunambula varamulalona nadipe devuda neevu
nee charithambula upakaaramula bhuvilo bhagyamu naaku
virigina manase nee preyamai maruvani mamathe nee karunay
ninne sevinthunu.
||okapari||
2.sunyamulona cheekati vaapi velugai nilachina devaa
daapunajeri dayane chupi naalo vasamainaavaa
tharagani sukhame nee varamai kaligina brathuku nee vasamai
nanne nadipinchenaa...
||okapari||