Naalo Nivasinche Naa Yesayya lyrics in Telugu & English
Naalo Nivasinche Naa Yesayya is the Latest christian Song in 2020 from the Album Manoharuda .it was Written by Hosanna Ministries, Sung by Pastor Abraham
Naalo Nivasinche Naa Yesayya lyrics in Telugu
పల్లవి :
నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా ||2||
మారని మమతల మహనీయుడ ||2||
అ.పల్లవి :
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య ||2||
|| నాలో నివసించే||
చరణం:
1.మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం ||2||
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను ||2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2||
||కీర్తించి నిన్నే|| || నాలో నివసించే||
2. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం||2||
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే||2||
ఏమని వర్ణింతును నీ కృపలను
||కీర్తించి నిన్నే|| || నాలో నివసించే||
3.మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2||
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము||2||
యేసయ్య నిన్ను చూచి హర్షింతును
భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం||2||
|| నాలో నివసించే|| ||కీర్తించి నిన్నే||
Naalo Nivasinche Naa Yesayya lyrics in English
PALLAVI:
Naalo Nivasinchey Na Yesayya – Manohara Sampadha Neveynayya
Marani Mamathalla Mahaneyuda - ||2||
AA - PALLAVI:
Keerthinchi Ninne Ganaparathunayya - Manasara Niney Preminthunayya||2||
||Naalo Nivasinchey||
Charanam:
1. Madhuramainadhi Ne Sneha Bandham – Mahimaga Nanu Marchina Vainam ||2||
Ne Chupulley Nanu Kachenu – Ne Bahuvey Nanu mosenu ||2||
Yemichi Ne Runamu Ney Therchanu||2||
||Keerthinchininne||||Naalo Nivasinchey||
2. Vinayabhavamu Ganathaku Mullam – Nuthana Jeevamullo Nadupu Margam ||2||
Na Vinapam Vinavulley – Arudhinchelley Ne Varamulley ||2||
Yemani Varninthu Ne Krupallanu
||Keerthinchininne||||Naalo Nivasinchey||
3. Mahimagalladhi Ne Dhivya thejam – Thejovasulla Parishuda Swasthyam ||2||
Siyonullo Cherallaney Na Ashayam Neraverchumu ||2||
Yesayya Ninu chuchi Harshinthuney
Bhuvinellu Raja Nekey Na Vandhanam -Dhivinellu Raja Velladhi Vandhanam||2||
|||Naalo Nivasinchey|||Keerthinchininne||