Kotha Vistharatha Song Lyrics
Kotha vistharatha Song Written & Tuned by Jasper Kunapo, sung by Nissy John & K Y Ratnam and Music Composed By K Y Ratnam
Song Lyrics | Kotha Vistharatha |
Vocals | Nissy John |
Music | KY Rathnam |
Kotha vistharathan Lyrics in Telugu
కోత విస్తారతను కనలేవా
కనులెత్తి పంటను కోయ చేరవా||2||
సమరయ స్ర్తీ సంబరము కనవా
స్వగ్రామమునే తెచ్చెను చూడవా||2||
|| కోత విస్తారతను||
1.ప్రభు నీళ్లడిగెను పరా మర్శించెను
ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను||2||
పరీక్షించుకొనె తాను కనవా
ప్రక్షాళనకై ప్రభు వైపు చూడవా ||2||
|| కోత విస్తారతను||
2.ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించగా||2||
విగ్రహ ఆరాధనను విడువవా
ప్రతి ప్రతిమను నీలో నుండి త్రోయవా||2||
|| కోత విస్తారతను||
3.ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
కళ్ళు తెరువబడే కుండ విడువబడే||2||
క్రీస్తేసుని ఊరందరికి చూపవా
కరుణామయిని కనుగొన కదలింపవా||2||
|| కోత విస్తారతను||
kotha vistharathan Lyrics in English
kotha vistharathanu kanalevaa
kanulethhi pantanu koya cheravaa||2||
samaraya sthree sambaramu kanavaa
svagraamamune thechenu chudavaa||2||
||kotha||
1.Prabhu neelladigenu paraamarsinchenu
ame prathi paapamunu thelipi krupa chupenu||2||
pareekshinchukone thaanu kanavaa
prakshalanakai prabhu vaipu chudavaa||2||
||kotha||
2.prabhu vivarinchenu devudu aathmani
aathmatho sathyamutho aaradhinchagaa||2||
vigraha aaraadhanu vidivavaa
prathi prathimanu neelo nundi throyavaa||2||
||kotha||
3.prabhu praktinchenu kreesthu thaane ani
kallu theruvabade kunda viduvabade||2||
kreesthesuni voorandariki chupavaa
karunaamayini kanugona kadalimpavaa||2||
||kotha||