Samanyudavu Kaavu - Joshua Gariki Christmas Song Lyrics

Samanyudavu kaavu lyrics 

Samanyudavu kaavu is the latest Christamas song in 2021 Written and tuned by John Kennedy bethapudi from Bhimavaram,Sung by Joshua Raambaabu Gariki and music Composed by KJW Prem

Samanyudavu kaavu lyrics in Telugu 


(హో)హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్

హేపీ హేపీ హేపీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ "2"
  ... ... ... ... ... ... ...
సామాన్యుడవు కావు
సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు
బలమైన దేవుడవు "2"
పాపిని రక్షింప యేసు
పరమును వీడావు
చీకటి తొలగించి మాలో
వెలుగును నింపావు "2"

1.ఆదాము,హవ్వలు చేసిన పాపం
శిక్షను తెచ్చిందీ "2"
క్రీస్తు చేసిన త్యాగం మనకు
రక్షణ నిచ్చింది "2"
" హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ "


2.జ్ఞానులు,గొర్రెలకాపరులు
ప్రభువుని చూశారు "2"
దీనులైన వారలకు
ఆ భాగ్యం దొరికింది "2"
" హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ "


3.యేసుని నీవు నమ్మినచో
శాంతి సమాధానం "2"
నిత్యమైన సంతోషం
పరలోకమే నీ సొంతం "2"
" హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ "
" సామాన్యుడవు కావు "


Post a Comment

Previous Post Next Post

Contact Form