Nee Prema Entho Entho Madhuram Lyrics
Nee Prema Entho Entho Madhuram is The latest Christian Song 2021.it was Written and tuned By Pastor. Abraham Ravulapalem ,Sung by Lillian Chistopher ,Produced by Pavan Prashanti Keshapagu & Sandhya Hemanth Kanakam and Music Composed by KY Ratnam
Lyrics , Tune : Pastor. Abraham Ravulapalem
Sung by : Sis. Lillian Christopher
Producer : Pavan Prashanti Keshapagu
Sandhya Hemanth Kanakam
Music : KY Ratnam
Nee Prema Entho Entho Madhuram Lyrics in Telugu
పల్లవి:
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా అది అతి మధురం ||2||
|| నీ ప్రేమ||
చరణం:
1.తల్లికుండునా నీ ప్రేమ
చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ
కన్న తండ్రికుండునా నీ ప్రేమ ||2|| || నీ ప్రేమ||
2.మరచిపోనిది నీ ప్రేమ
నన్ను మార్చుకున్నది నీ ప్రేమ
ఉప్పొంగనిది నీ ప్రేమ
కనురెప్పలాంటిది నీ ప్రేమ ||2||
|| నీ ప్రేమ||
3.త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో
గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో ||2|| || నీ ప్రేమ||
4.నాకై సిలువ నెక్కెను నీ ప్రేమ
నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ
నాకై మరణించెను నీ ప్రేమ
నాకై తిరిగి లేచెను నీ ప్రేమ ||2||
|| నీ ప్రేమ||