Andhala Baludu Song Lyrics
Singer: Hymath Mohammed
Producers: Susheela Gattu
Andhala Baludu lyrics in Telugu
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు || 2 ||
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచెట్టి రక్షణను తెచ్చెను || 2 ||
|| అందాల ||
1.భీతిల్లి పోయాము అ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునె గాంచి || 2 ||
గొల్లలము మేము కల్లలు ఎరుగము || 2 ||
కళ్లారా జూసాము తేజోమాయుని మోము || 2 ||
|| రండయ్యో ||
2.తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము || 2 ||
దారి చూపే తార రారాజునె-జేర || 2 ||
మొక్కము మోఁకఱిల్లి బాలుణ్ణి మనసారా || 2 ||
|| రండయ్యో ||
3.తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసెయు రక్షకుడు || 2 ||
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు || 2 ||
నీ తప్పులెన్ని ఉన్న మన్నించుతాడు రేడు || 2 ||
|| రండయ్యో ||
Andhala Baludu Lyrics in English
Andaala Baaludu Udayinchinaadu
Lokaalu Veliginchu Neethi Sooreedu (2)
Randayyo Mana Koraku Raaraaju Puttenu
Premanu Pancheti Rakshananu Thecchenu (2) ||Andaala||
1.Bheethilli Poyaamu Aa Velugune Joosi
Ennadu Erugani Thejassune Gaanchi (2)
Gollalamu Memu Kallalu Erugamu (2)
Kallaaraa Joosaamu Thejomayuni Momu (2) ||Randayyo||
2.Thoorupu Gnaanulamu Velige Thaaranu Joosi
Lekkalenno Vesi Maharaaju-nethikaamu (2)
Daari Choope Thaara Raahune Jera (2)
Mokkaamu Mokarilli Baalunni Manasaaraa (2) ||Randayyo||
3.Thanaloni Velugantha Pancheti Paavanudu
Manaloni Paapamantha Theeseyu Rakshakudu (2)
Cheekatlu Tholagincha Udayinchinaadu Nedu (2)
Nee Thappulenni Unnaa Manninchuthaadu Redu (2) ||Randayyo||