Viluvaina Premalo Song Lyrics
Viluvaina Premalo Song Written & Tuned By Dr.John Wesly, Sung by Blessi Wesly and Music Composed By Telugu Christian Music Director Jonah Samuel
Song Lyrics | Viluvaina Premalo |
Vocals | Blessi Wesly |
Music | Jonah Samuel |
Viluvaina Premalo Lyrics in Telugu
పల్లవి:
విలువైన ప్రేమలో – వంచన లేదు
కల్వరి ప్రేమలో – కల్మషం లేదు
మధురమైన ప్రేమలో – మరణం లేదు
శాశ్వత ప్రేమలో – శాపం లేదు
యేసయ్య ప్రేమలో – ఎడబాటు లేదు||2||
అద్భుత ప్రేమలో – అరమరిక లేదు ||2||
|| విలువైన ప్రేమలో||
చరణం:
1. వాడిగల నాలుక – చేసిన గాయం
శోధన సమయం – మిగిల్చిన భారం ||2||
అణచి వేయబడెను – ఆశ్చర్య ప్రేమను ||2||
నిలువ నీడ దొరికెను – నిజమైన ప్రేమలో||2||
|| విలువైన ప్రేమలో||
2. నా దోషములను – మోసిన ప్రేమ
నాకై సిలువను – కోరిన ప్రేమ||2||
పరిశుద్ధ పాత్రగా – మార్చిన ప్రేమ ||2||
ఆశీర్వదించిన – ఆత్మీయ ప్రేమ ||2||
|| విలువైన ప్రేమలో||
Viluvaina Premalo Lyrics in Telugu
Pallavi:
Viluvaina premalo - vanchana ledhu
kalvari premalo - kalmasham ledu
madhuramaina premalo - maranam ledhu
saasvatha premalo - saapam ledu
yesayya preamlo - yadabaatu ledhu||2||
adhbutha premalo - aramarika ledhu||2||
||viluvaina premalo||
Charanam:
1.Vaadogala naaluka - chesina gaayam
sodhana samayam - migilina bhaaram||2||
anachi veyabadenu - aaschyarya premanu||2||
niluva needa dhorikenu - nijamaina premalo||2||
||viluvaina premalo||
2.Naa dhoshamulanu - mosina prema
naakai siluvanu - korina prema||2||
parishudha paathraga - maarchina prema||2||
aaseervadinchina - athmeeya prema||2||
||viluvaina premalo||