Sajeeva Saakshulugaa Song Lyrics
Sajeeva Saakshulugaa is the latest Christian Wedding Song.it was Written BY Dr.John Welsy, sung by Dr.John Wesly & Blessi Wesly and Music Composed BY Telugu Christian Music Director Jonah Samuel
Song Lyrics | Sajeeva Saakshulugaa |
Vocals | John Wesly & Blessi Wesly |
Music | Jonah Samuel |
Sajeeva Saakshulugaa Lyrics in Telugu
పల్లవి:
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము ||2||
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో ||2||
||సజీవ||
చరణం:
1.తల్లి గర్భమునందు – మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు ||2||
ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు ||2||
||సజీవ||
2.ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా ||2||
జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు ||2||
||సజీవ||
Sajeeva Saakshulugaa Lyrics in English
Pallavi:
Sajeeva Saakshulugaa Mammu Nilipna Devaa Vandanam
Nee Chitthamandu Sthiraparachinaavu Yesu Abhivandanam
Emichchi Nee Runam Theerchagalamu
Jihvaa Phalamu Arpinthumu ||2||
Memunnaam Nee Chitthamulo
Memunnaam Nee Sevalo ||2||
||Sajeeva||
Charanam:
1. Thalli Garbhamunandu – Mammunu Roopinchi
Shaashwatha Prematho Mamu Nimpi – Bhuvini Samakoorchinaavu ||2||
Egisipade Alalenno – Anachivesi Jayamichchinaavu
Bheekaramaina Thuphaanulona – Nemmadinichchi Brathikinchaavu
Krungipomu Memennadu
Otami Raadu Maakennadu ||2||
||Sajeeva||
2.Vunnatha Pilupuku Mamu Pilachina – Nee Divya Sankalpam
Neraverchumu Maa Parishuddha Devaa – Mahima Poornudaa ||2||
Jadivaanalainaa Sudigaalulainaa- Kaadini Mosthu Saagedam
Nindalainaa Baadhalainaa – Aanandamutho Paadedam
Kalatha Chendamu Memennadu
Alasata Raadu Maakennadu ||2||
||Sajeeva||