Rando Rarando Yesuni Choodaganu Song Lyrics
Rando Rarando is the Latest Christmas Song.it was Written & Tuned By Dr.John Wesly, Sung by Dr.John Wesly & Blessie Wesly and Music Composed By Telugu Christian Music Director Bro. JonahSamuel
Song Lyrics | Rando Rarando |
Vocals | Dr.John Wesly & Blessi Wesly |
Music | Jonah Samuel |
Rando Rarando Yesuni Choodaganu Lyrics in Telugu
రండో రారండో యేసుని చూడగను
రండో రారండో ప్రభుయేసుని చేరగను ||2||
పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను
పశువుల తొట్టిలో దీనుడై మనలను
హెచ్చించెను
ఆరాధిద్దామా ఆనందిద్దామా
ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా ||2||
||రండో రారండో||
చరణం:
1.భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం
కనులెత్తి ఆకాశం చూస్తుండగా
అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ
పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా
లోకాన్ని రక్షింప పసిబాలుడై
మనమధ్య నివసించెను||2||
మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే
జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే||2||
||రండో రారండో||
2.గురిలేని బ్రతుకులో గమ్యం కోసం
అడుగడుగునా ముందుకు వేస్తుండగా
విలువైన సమాధానం ఎక్కడుందని
ప్రతిచోట ఆశతో వెదకుచుండగా
శాంతి సమాధానం మనకివ్వగా
లోకాన ఏతెంచెను(2)
నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది
రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది||2||
||రండో రారండో||
Rando Rarando Yesuni Choodaganu Lyrics in Telugu
Pallavi:
Rando raarando yesuni chudaganu
rando raarando prabhu yesuni cheraganu||2||
paramunu vidichi diviki vachhi lokaanni rakshinchenu
pashuvula thottilo deenidai manalanu hechhichenu
aaraadiddahama anandidhidama
arbatidhama yesuni anusaridhama ||2||
||rando raarando||
Charanam:
1.Bhuvilona prathi manishi rakshana kosam
kanuletthi aakasam chusthundaga
akkadundhi ikkadundhi rakshana antu
parugetthi parugetthi alasiyundaga
lokaanni rakshimpa pasibaaludai
manamadhya nivasinchenu||2||
maargam yesayya sathyam yesayye
jeevam yesayya naa sarvam yesayye||2||
||rando raarando||
2.gurileni brathukulo gamyam kosam
adugadugunaa mundhuku vesthundagaa
viluvaina samadhaanam ekkadundhani
prathichota ashatho vedukuchundagaa
saanti samadhanam mankivvagaa
lokana yethenchenu||2||
nemmadi vachindhi santhosham vachindhi
rakshana vachindhi nithya jeevam vachndhi||2||
||rando raarando||