Naadhu Rakshaka Lyrics
Naadhu Rakshaka Song Written & Tuned by John Wesly, Sung by Mrs. Blessie Wesly and Music Composed by Bro Jonah Samuel
Song Lyrics | Naadhu Rakshaka |
Vocals | Blessie Wesly |
Music | Jonah Samuel |
Naadhu Rakshaka Lyrics in Telugu
పల్లవి:
నాదు రక్షకా...... నీ మనసే ఉత్తమం
దిన దినము నీతోనే వశియింతును ||2||
నేనేది పలికినను ఏమి చేసినను ||2||
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడెదన్
||నాదు రక్షకా||
చరణం:
1.నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును||2||
లోకము నను విడచిన నీవు విడువలేదు||2||
నాకు జయము జయము నీ శక్తితోనే ||2||
||నాదు రక్షకా||
2. నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హృదిలోనా నింపుమయా ||2||
మనజులు నను మరచిన నీవు మరువలేదు||2||
నాకు జయము జయము నీ ప్రేమతోనే||2||
||నాదు రక్షకా||
Naadhu Rakshaka Lyrics in English
Pallavi:
Naadhu rakshaka... nee manase utthamam
dina dinamu neethone vasiyinthunu||2||
neenedi palikinanu emi chesinanu||2||
nee premane kanuparuthunu
nee sakthine koniyaadedhan
||naadhu rakshaka||
Charanam:
1.Naa hrudhilo nee vaakyamu nivasimpani
prathi kshanamu prathi dinamu dhyaninthunu||2||
lokamu nanu vidachina neevu viduvaledu||2||
naaku jayamu jayamu nee sakthithone||2||
||naadhu rakshaka||
2.Naa thandri naa vibhudaa paalinchumaa
aadharan naa hrudilonaa nimpumayaa||2||
manajulu nanu marachina neevu maruvaledu||2||
naaku jayamu jayamu nee premathone||2||
||naadhu rakshaka||