Mahonnathuni chaatuna Song Lyrics in Telugu and English
Mahonnathuni chaatuna written & tuned by Sis.Anjali Katta,Sung by Lillian Christopher, and Music Composed by J.K Christopher.
Song Lyrics | Mahonnathuni Chaatuna |
Vocals | Lillian Christopher |
Music | JK Christopher |
Mahonnathuni chaatuna Song Lyrics in Telugu
పల్లవి:
మహోన్నతుని చాటున నివసించు వారు
సర్వశక్తుని నీడలో విశ్రమించు వారు ||2||
ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు ||2||
చరణం:
1.ఆయన తన రెక్కలతో -నిన్ను కప్పును
ఆయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును ||2||
ఆయనే సత్యము… కేడెము డాలును ||2||
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు ||2||
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా ||2||
2.నీకు ప్రక్కన వేయి మంది- పడినగాని
నీ కుడి ప్రక్కన పది వేలమంది -కూలినగాని ||2||
కీడు నీ యొద్దకు ఎన్నడు రానీయడు ||2||
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు ||2||
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా ||2||
3.నీకు అపాయము- రానేరాదుగా
ఏ తెగులు నీ గుడారము -సమిపించదుగా ||2||
అయన నిన్ను గూర్చి -దూతల కాజ్ఞపించును ||2||
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు… హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు ||2||
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా ||2||
Mahonnathuni chaatuna Song Lyrics in English
Pallavi:
Mahonnathuni chaatuna nivasinchu vaaru
sarvasakthuni needalo visraminchu vaaru||2||
aayane naa aasrayamu-naa kotayu naa devudu||2||
Charanam:
1.aayana thana rekkalatho - ninnu kappunu
aayana thana rekkala krindha-aasrayamu nichhunu||2||
aayane sathyamu...kedemu daalunu||2||
kruthgnathalaarpinchudi manasaaraa aa raajuku..||2||
halleluyaa halleluyaa..halleluyaa halleluyaa||2||
2.neeku prakkana veyi mandhi-padinagaani
nee kudi prakkana padhi velamandhi-kulinaagaani||2||
keedu nee yoddhaku ennadu raaneeyadu||2||
kruthgnathalaarpinchudi manasaaraa aa raajuku..||2||
halleluyaa halleluyaa..halleluyaa halleluyaa||2||
3.neeku apaayamu- raaneraadhugaa
ye thegulu nee gudaaramu-sameepinchadhugaa||2||
aayana ninnu gurchi-dhuthala kaagnaapinchunu||2||
kruthgnathalaarpinchudi manasaaraa aa raajuku..||2||
halleluyaa halleluyaa..halleluyaa halleluyaa||2||