Evaro Nannila Marchinadi lyrics in Telugu & English
Evaro Nannila is the Latest christian Song in 2021,from the 31st Album NAA HRUDAYA SARADHI.it was Written by Hosanna Ministries, Sung by Swetha Mohan
Evaro Nannila Marchinadi lyrics in Telugu
పల్లవి:
ఎవరో నన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
ఎవరు చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను - చూపించినది ఇంకెవ్వరు
ఇదే కదా ప్రేమ - యేసయ్యా ప్రేమ
మధురమైన ప్రేమ - దివ్యమైన ప్రేమ ౹౹2౹౹
ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
చరణం:
1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని ౹౹2౹౹
మలినము కడిగి ఆత్మతో నింపి - నను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నాన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹
2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ౹౹2౹౹
ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక జంటగా నిలచీ - వేదన బాధలు తొలగించినది
౹౹ ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నాన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹
3. చీకటి కమ్మిన చెలిమే వాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై ౹౹2౹౹
సత్యము నమ్మక మమతలు వీడి - ఎన్నడు ప్రభుని స్వరమును వినకా - శిలగా మారిన నను మార్చినది
౹౹ఇదే కదా ప్రేమ ౹౹ ౹౹2౹౹
౹౹ ఎవరో నన్నిలా మార్చినది ౹౹ ౹౹2౹౹
Evaro Nannila Marchinadi lyrics in English
Pallavi:
Evaro nannila maarchinadi -yedabaayani krupa chupinadi||2||
evaru chupani anuraagamu-yedo theliyani aapyathanu-chupinchinadi inkevvaru
ide kadaa prema-yesayyaa prema
madhuramaina prema-divyamaina prema||2||
evaro nannila maarchinadi -yedabaayani krupa chupinadi||2||
Charanam:
1.dehame devuni aalayamenani -devun aatmaku nilayamu nenani||2||
malinamu kadigi aathmatho nimpi- nanu mudrinchi shuddhahrudayamunu kaliginchindi raakada korake
||ide kadaa prema||
evaro nannila maarchinadi -yedabaayani krupa chupinadi||2||
2.maargamu mounamu veedaka-vedana kaligina nanu vidanaadaka||2||
prematho cheri gamyamu chupi-ontari cheyaka jantagaa nilachee-vedhana baadhalu tholagichindhi
||ide kadaa prema||
evaro nannila maarchinadi -yedabaayani krupa chupinadi||2||
3.cheekati kammina chelime vaakita- chedarina manassutho ontarinai||2||
sathyamu nammaka mamathalu veedi-ennadu prabhuni svaramu vinakaa-silagaa maarina nanu marchinadi
||ide kadaa prema||
evaro nannila maarchinadi -yedabaayani krupa chupinadi||2||