Ninnu chudalaney oka aashatho song lyrics
Ninnu chudalaney oka aashatho song written by Dr. John Wesly, Sung by Dr. John Wesly and music composed by Bro John Pradeep
Song Lyrics | Ninnu Chudalaney Oka Aashatho |
Vocals | John Wesly |
Music | John Pradeep |
Ninnu chudaalaney oka aashatho song lyrics in Telugu
నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా
నిన్ను చేరాలనే ఒక ఆశతో అనుదినము పయనిస్తున్న …|2|
నీకంటే క్షేమాధరము ఇ హమందు లేనే లేదు గా
నీ కంటే రక్షణ ఆధారము భువియందు లేనే లేదు గా……
|నిన్ను|
1 .పగలు రేయి ఇంటా బయటా మము కాచేది నువ్వు
చీకటినంతా వెలుగుగా మార్చి మము నడిపేది నువ్వు |2|
తహతహలాడే మనసుకు తృప్తి దొరుకును నీలో |2|
మధురం మధురం నీ స్నేహమే మధురం |2|
|నీ కంటే ||నిన్ను|
2 నీవే దైవం నీవే ప్రాణం నీవే సమస్తం
నీవే గానం నీవే సర్వం నీవే మా గమ్యం |2|
సంద్రమును అనిచే శక్తి ఉంది నీలో |2|
జయము జయము నీలోనే విజయం |2|
|నీ కంటే ||నిన్ను|
Ninnu chuda-laney oka aashatho song lyrics in English
Ninnu chudalaney oka aashatho dinadinamu thapiyisthunna
ninnu cheralaney oka aashatho anudinamu payanisthunna.|2|
neekante kshemadharamu ihamandhu lene ledhu gaa
neekante rakshana adharmu bhuviyandhu lene ledhu gaa..
|ninnu|
1.Pagalu reyi inta bayata mamu kachedhi nuvvu
chikatinantha velugu marche mamu nadipedhi nuvvu|2|
taha tahalade manasuku thrupthi dorukunu neelo|2|
madhuram madhuram nee snehame madhuram|2|
|neekante| |ninnu|
2.Neeve daivamu neeve pranam neeve samastham
neeve gaanam neeve sarvam neeve maa gamyam|2|
sandhramunu aniche sakthi undhi neelo |2|
jayamu jayamu neelone vijayam|2|
|neekante| |ninnu|