Prardhana Valane Payanam Lyrics | ప్రార్ధన వలనే పయనము

Prardhana Valane Payanam Lyrics Written,Tune By Ps.FINNY ABRAHAM,Sung by Chinny Savarapu & Ps.Finny Abraham and Music Composed by Suresh
Prardhana Valane Payanam Lyrics in Telugu
పల్లవి:
ప్రార్ధన వలనే పయనము
ప్రార్ధనే ప్రాకారము
ప్రార్ధనే ప్రాధాన్యము
ప్రార్ధన లేనిదే పరాజయం(2)
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా
“నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా”(2)
||ప్రార్ధన వలనే||
చరణం1:
ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము(2)
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము(2)
ప్రార్ధనలో పదునైనది పనిచెయ్యకపోవుట అసాద్యము(2)
||ప్రభువా||
చరణం2:
ప్రార్ధనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాద్యము
ప్రార్ధనలో మూలుగునది మరుగైపోవుట అసాద్యము(2)
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాద్యము(2)
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాద్యము(2)
||ప్రభువా||
Prardhana Valane Payanam Lyrics in English
Pallavi:
Prardhana valane payanam
Prardhane prakaram
Prardhane pradhanyamu
Prardhana lenidhe parajayam(2)
Prabhuvaa prardhan nerpanayya
Praardhinchakundaa ne vundalenayyya
“Ni paadhalu thadapakunda
Naa payanam saagadhayya”(2)
||Prardhana valane||
Charanam1:
Prardhanalo naatunadhi pellaginchuta asadhyamu
Prardhanalo poradunadhi pondhakapovuta asadhyamu(2)
Prardhanlo praakuladinadhi pathanamavvuta asadhyamu(2)
Prardhanlo padhunainadhi panicheyyakapovuta asadhyamu(2)
||Prabhuvaa||
Charanam2:
Prardhanlo kannillu karigipovutaa asadhyamu
Prardhanlo moolugunadhi marugainadhi asadhyamu(2)
Prardhanalo naligithe nashtapovuta asadhyamu(2)
Prardhanlo penuguladithe padipovuta asadhyamu(2)
||Prabhuvaa||