
Jagamulanele paripalaka is the Latest Telugu Christian Song in 2025 Written,Composed by Hosanna Ministries and sung by Abraham Anna.
Jagamulanele Paripalaka Song Lyrics in Telugu
పల్లవి:
జగములనేలే పరిపాలక..
జగతికి నీవే ఆధారమా..
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య.. యేసయ్య.. నీ కృపా.. చాలయ్యా
యేసయ్య.. యేసయ్య.. నీ ప్రేమే చాలయ్య
(జగమునేలే పరిపాలక)
చరణం1:
మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
“నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను విడదే” (2)
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)
చరణం2:
సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను
“ఘనులకు లేదే ఈ శుభ తరుణం
నాకిది నీ భాగ్యమా “(2)
జీవితమంతా నీకఆర్పించి నీ రుణము నే తీర్చనా (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)
చరణం3:
పరిశుద్ధుడా సారధివై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్తమే
“నా విశ్వాసము నీ పైనుంచి
విజయము నే చాటనా” (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)
Jagamulanele Paripalaka Lyrics in English
Pallavi:
Jagamulanele paripalaka
Jagathiki neeve aadhaarama
Aathmatho manasutho sthothra gaanamu
Paadedha narathamu premageethamu
Yesayya…..yesayya..nee krupaa..chalayyaa
Yesayya…..yesayya..nee preme chalayya
(Jagamulanele paripalaka)
Charanam1:
Maharaajugaa naa thoduvai
Nilichaavu prathi sthalamuna
Naa bharamu neevu moyagaa
Suluvaaye naa payanamu
“Ni dhayachethane kaligina kshemamu
Ennadu nanu veedadhe'(2)
(Yesayya yesayya nee krupaa)
Charanam2:
Sukumaarudaa nee charithamu
Nenentha vivarinthunu
Nee mahimanu prakatinchagaa nenentho dhanyudanu
Ghanulaku ledhe ee shubhatharunam
“Naakidhi nee bhagyamu
Jeevithamantha neekarpinchi nee runamu ne theerchanaa”(2)
(Yesayya yesayya nee krupaa)
Charanam3:
Parishudhudaa saaradhivai
Nadipinchu seeyonuke
Naa yathrao ne dhaatina
Prathi malupu nee chithame
Naa visvasamu nee painunchi
“Vijayamu ne chaatanaa
Naa prathikshanamu ee bhavanatho guri yodhake saagedhaa”(2)
(Yesayya yesayya nee krupaa)